కమాన్‌పూర్ మండలం జూలపల్లి వద్ద బొగ్గురైలు, తాళ్ల రాజం(60) అనే పశువుల కాపరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజం అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బొగ్గురైలు ఢీకొని పశువుల కాపరి మృతి
Published Sun, Feb 21 2016 6:51 PM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM
Advertisement
Advertisement