'పవన్ను వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలి' | pawan kalyan must be join in mental hospital says komatireddy venkatareddy | Sakshi
Sakshi News home page

'పవన్ను వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలి'

Published Sat, Mar 15 2014 2:04 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

'పవన్ను వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలి' - Sakshi

'పవన్ను వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలి'

నల్గొండ : పవన్ కల్యాణ్పై కాంగ్రెస్ నేతల విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది తాజాగా మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ పగటి వేషగాడని ఆయన వ్యాఖ్యానించారు. మహిళలను కించపరిచేలా... యువతను పక్కదారి పట్టించేలా ప్రసంగం చేశాడని కోమటిరెడ్డి విమర్శించారు. పవన్ కల్యాణ్ను వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలని ఆయన సూచించారు. డైలాగులు సినిమాలకే పనికి వస్తాయని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement