కోచింగ్ సెంటర్లపై పీడీఎస్‌యూ కార్యకర్తల దాడి | pdsu attack on coaching centers | Sakshi
Sakshi News home page

కోచింగ్ సెంటర్లపై పీడీఎస్‌యూ కార్యకర్తల దాడి

Published Fri, Feb 27 2015 3:17 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

pdsu attack on coaching centers

హైదరాబాద్ : కోచింగ్ సెంటర్లలో వసతులు మెరుగుపరచాలని, ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే, ప్రొఫెసర్ జయశంకర్, ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లలో క్లాసులు కొనసాగుతుండగా పీడీఎస్‌యూ కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో పోలీసులు సుమారు 50 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు.
(ముషీరాబాద్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement