కోస్గి : మేఘాలు కమ్ముకున్న వేళ.. ఆనంద పరవశంలో ఓ మయూరం తన పురివిప్పి చేసిన నాట్యం అందరిని ఆకట్టుకుంది. ఆదివారం సాయంత్రం పట్టణ శివారులోని బిజ్జారపు బావుల కాలనీ సమీపంలోని ఓ రైతు పొలంలో ఇదిగో ఇలా నాట్యమాడుతూ అబ్బురపరిచింది.
పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలి
Comments
Please login to add a commentAdd a comment