
సాక్షి, సిటీబ్యూరో:ఎండాకాలం.. నీటి సమస్య.. నీటిని వీలైనంత పొదుపుగా వాడాలి అని జలమండలి అధికారులు నిత్యం చెబుతుంటారు. అయితే నగరంలోని మంచినీటి పైప్‌లైన్లకు చాలా చోట్ల లీకేజీలున్నాయి. దీంతో నీరంతా వృథా అవుతోంది. స్థానికులు అక్కడక్కడా ఇలా స్నానాలు చేస్తుంటారు. మరి నీరు కలుషితమైతే దానిని ఆపేదెలా? జరిగే ప్రమాదాలకు బాధ్యులెవరు?
Comments
Please login to add a commentAdd a comment