సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా ఈ నె ల 17న పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు కూడా చొరవ చూపాలని ఆయన కోరారు.
17న మొక్కలు నాటండి: ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న మొక్కలు నాటాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment