శంషాబాద్ లో భారీగా పోలీసుల మొహరింపు | police force deployed to shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ లో భారీగా పోలీసుల మొహరింపు

Published Tue, Nov 4 2014 3:55 PM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

శంషాబాద్ లో భారీగా పోలీసుల మొహరింపు

శంషాబాద్ లో భారీగా పోలీసుల మొహరింపు

శంషాబాద్: క్యాబ్ డ్రైవర్ల ఆందోళనతో శంషాబాద్ విమానాశ్రయం ఆవరణలో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం రాత్రి కొందరు దుండగులు ఓ క్యాబ్ ను తగులబెట్టడంతో పాటు మరో రెండు క్యాబ్ ల అద్దాలను పగులగొట్టారు. క్యాబ్ యజమాని ఫిర్యాదు మేరకు ఐదుగురు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయం బస్టాండ్ సమీపంలో భారీగా పోలీసులను మొహరించారు.

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శంషాబాద్ విమానాశ్రయం ఆవరణలో సోమవారం మెరూ క్యాబ్ డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు. డ్రైవర్ కమ్ ఓనర్స్ స్కీం లబ్ధిదారుల నుంచి యాజమాన్యం రోజువారీ అద్దె, పార్కింగ్ చీర్జీలు అదనంగా వసూలు చేస్తోందని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement