కిరాణా షాపులపై పోలీసుల దాడులు | police took rides on general stores | Sakshi
Sakshi News home page

కిరాణా షాపులపై పోలీసుల దాడులు

Published Sat, Feb 21 2015 8:57 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

కిరాణా షాపులపై పోలీసుల దాడులు - Sakshi

కిరాణా షాపులపై పోలీసుల దాడులు

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలో శనివారం కిరాణా షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని రోడ్డుపై పోసి తగలబెట్టారు. వీటి విలువ దాదాపు రూ.30 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. విశ్వసనీయ వర్గాల సమాచరాం మేరకు ఈ తనిఖీలు నిర్వహించామని పోలీసులు తెలిపారు.
(డిచ్‌పల్లి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement