రోడ్డు ప్రమాదంలో పోలీసులకు తీవ్రగాయాలు | police zeep- lorry crash: three injured | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో పోలీసులకు తీవ్రగాయాలు

Published Wed, Nov 11 2015 5:27 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

వేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది.

కరీంనగర్: వేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటన రేణిగుంట టోల్ ప్రాజా వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఎస్ఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement