పొన్నాలకు పౌల్ట్రీ లెజెండ్‌ అవార్డు | Poultry Legend Award To Ponnala Lakshmaiah | Sakshi
Sakshi News home page

పొన్నాలకు పౌల్ట్రీ లెజెండ్‌ అవార్డు

Published Tue, Nov 26 2019 5:04 AM | Last Updated on Tue, Nov 26 2019 5:04 AM

Poultry Legend Award To Ponnala Lakshmaiah - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, తిరుమల హేచరీస్‌ ఫౌండర్‌ చైర్మన్‌ పొన్నాల లక్ష్మయ్యకు పౌల్ట్రీ లెజెం డ్‌ అవార్డు దక్కింది. పౌల్ట్రీ రంగానికి చేసిన సేవలను గుర్తించిన పౌల్ట్రీ ఇండియా సంస్థ ఈ అవార్డుకు ఆయన ను ఎంపిక చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగే పౌల్ట్రీ ఇండియా 13వ ఎడిషన్‌ కార్యక్రమంలో అవార్డు అందుకోనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement