పీవోడబ్ల్యూ రాష్ట్ర కమిటీ ఎన్నిక | POW state committee elected gadhe jhansi | Sakshi
Sakshi News home page

పీవోడబ్ల్యూ రాష్ట్ర కమిటీ ఎన్నిక

Published Wed, Jan 7 2015 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

POW state committee elected gadhe jhansi

ఖమ్మం: ప్రగతి శీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలిగా గాదె ఝాన్సీ ఎన్నికయ్యా రు. మంగళవారం ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో కమిటీని ఎన్నుకున్నారు. ఇందులో ప్రధాన కార్యదర్శిగా చంద్ర అరుణ, ఉపాధ్యక్షురాలిగా వి.గోదావరి (నిజామాబాద్), జ్యోతి (ఆదిలాబాద్), జ్యోతి (కరీంనగర్), సహాయ కార్యదర్శిగా కె.కల్పన, జయ (మహబూబ్‌నగర్), ఇ.పద్మ (కరీంనగర్), కోశాధికారిగా మంగ (ఆదిలాబాద్), రాష్ట్ర కమిటీ సభ్యులుగా సంధ్య, సత్తెక్క(నిజామాబాద్), హరిత, లక్ష్మి (ఆదిలాబాద్), అనసూయ (హైదరాబాద్), సిహెచ్.శిరోమణి, జి.లలిత, ఝాన్సీ, సావిత్రి (ఖమ్మం), విజయ(మహబూబ్‌నగర్)లను ఎన్నుకున్నారు. వీరితోపాటు మరో 21 మందితో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement