ప్రైవేటు బస్సు, ట్యాంకర్ ఢీ.. ఆరుగురు మృతి | private bus and oil tanker colloid.. 6 people died | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బస్సు, ట్యాంకర్ ఢీ.. ఆరుగురు మృతి

Published Sun, Feb 1 2015 12:22 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

private bus and oil tanker colloid.. 6 people died

మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల రావిరాల వద్ద ఘోరరోడ్డు ప్రమాదం ఆదివారం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఘటన ఎలా జరిగింది, మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement