బస్సు ఢీకొన్న విద్యార్థిని పరిస్థితి విషమం | Private bus hits girl student at Medak district | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొన్న విద్యార్థిని పరిస్థితి విషమం

Published Sat, Dec 6 2014 5:42 PM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

Private bus hits girl student at Medak district

మెదక్:  జిల్లాలోని జహీరాబాద్ శనివారం ఓ ప్రైవేటు బస్సు ఢీకొని మహిళా విద్యార్థి తీవ్రంగా గాయపడింది. దీంతో తీవ్రంగా గాయాలు పాలైన ఆమెను హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  అతి వేగంగా బస్సును నడపటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement