హైదరాబాద్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను బుధవారం తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కల్వకుంట్ల కవిత, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.జయశంకర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామన్నారు. ఆయన ఆశయాల ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమని ఆమె తెలిపారు. ఆ దిశగా తమ ప్రభుత్వం పని చేస్తుందని కవిత స్పష్టం చేశారు.
జయశంకర్ ఆశయాలను సాధిస్తాం: కవిత
Published Wed, Aug 6 2014 11:00 AM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM
Advertisement
Advertisement