నేటి నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్లో మార్పులు | Railway Tatkal Booking Timings Changed From Today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్లో మార్పులు

Published Mon, Jun 15 2015 12:13 PM | Last Updated on Sun, Sep 3 2017 3:47 AM

నేటి నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్లో మార్పులు

నేటి నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్లో మార్పులు

హైదరాబాద్: తత్కాల్ టికెట్ల బుకింగ్కు సమయాన్ని ఆధారంగా చేసుకొని మార్పులు చేశారు. ఈ విధానం నేటి(సోమవారం) నుంచి అమలులోకి రానుంది. తత్కాల్ రిజర్వేషన్ బుకింగ్ను 2 కేటగిరీలుగా విభజించారు. ఏసీ, నాన్ ఏసీ కేటగీరీలుగా చేశారు. రైలు బయలు దేరే ముందురోజు ఉదయం 10 గంటల నుంచి ఏసీ టికెట్ల బుకింగ్, ఉదయం 11 గంటల నుంచి(నాన్ ఏసీ) స్లీపర్ క్లాస్ టికెట్ల బుకింగ్లు మొదలవుతాయని రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement