తలసాని వ్యవహారంపై సీఎస్కు రాజ్భవన్ లేఖ | rajbhavan send letter to telangana cs regarding thalasaani issue | Sakshi
Sakshi News home page

తలసాని వ్యవహారంపై సీఎస్కు రాజ్భవన్ లేఖ

Published Sat, Sep 26 2015 10:36 AM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

rajbhavan send letter to telangana cs regarding thalasaani issue

  • గవర్నర్కు ఫిర్యాదుచేసిన ఎమ్మెల్యే గోపీనాథ్
  • ఫిర్యాదుతో పాటు లేఖను సీఎస్కు పంపిన రాజ్భవన్ వర్గాలు

  • హైదరాబాద్: టీటీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, తెలంగాణరాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ భవన్లో కదలిక ప్రాంభమైంది. పార్టీ ఫిరాయింపుల కింద తలసాని పై చర్యలు తీసుకోవాలని శనివారం గవర్నర్కు ఫిర్యాదు చేశారు. మాగంటి ఫిర్యాదు పై  రాజ్ భవన్ వర్గాలు సీఎస్ రాజీవ్ శర్మకు సమాచారం పంపాయి. తలసానిని మంత్రిగా కొనసాగించడంపై తరచు ఫిర్యాదులు వస్తున్నాయని  పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement