
సాక్షి, సిద్ధిపేట : వేతనాలు డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు చేస్తున్న సమ్మెలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని వజీర్ ఖాన్ అనే రేషన్ డీలర్ నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో అతనికి గాయాలు కావడంతో యశోదా ఆసుపత్రికి తరలించారు.
రేషన్ డీలర్లపై ప్రభుత్వ వైఖరితో వజీర్ మనస్తాపం చెందాడని అతని బంధువులు చెబుతున్నారు. వజీర్ ఖాన్ గజ్వేల్‌లో రేషన్ డీలర్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment