కిరాణా షాపులో రేషన్ బియ్యం పట్టివేత | Ration Rice and Sugar seized in grocery store | Sakshi
Sakshi News home page

కిరాణా షాపులో రేషన్ బియ్యం పట్టివేత

Published Tue, Jun 16 2015 5:10 PM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

Ration Rice and Sugar seized in grocery store

ఆత్మకూర్ : నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఓ కిరాణా షాపుపై విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. చౌక ధరల దుకాణం ద్వారా పేదలకు పంపిణీ చేయాల్సిన 50 కిలోల చక్కెర, క్వింటాన్నర బియ్యం షాపులో విక్రయానికి ఉండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. యజమాని చందా రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement