30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | ration rice caught in adilabad distirict | Sakshi
Sakshi News home page

30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Published Fri, Aug 14 2015 10:47 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM

ration rice caught in adilabad distirict

ఆదిలాబాద్: అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలంలోని రెంచిల్ రైల్వేస్టేషన్‌లో రేషన్ బియ్యం రవాణా అవుతోందన్న సమాచారంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా మహరాష్ట్రకు బియ్యాన్ని తరలిస్తున్నట్టు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి బియ్యాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(బెల్లంపల్లి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement