ఘోర రోడ్డు ప్రమాదం: వోల్వో బస్సు బోల్తా | Road Accident in Wanaparthy | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం: వోల్వో బస్సు బోల్తా

Published Sat, Jun 2 2018 7:58 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

Road Accident in Wanaparthy - Sakshi

సాక్షి, వనపర్తి : జిల్లాలోని పెద్దమందడి మండలం వెల్టూరు సమీపంతో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి పులివెందుల వెళ్తున్న వోల్వో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ అతివేగంతో నడపడమో దీనికి కారణమని ప్రయాణికులు అంటున్నారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement