ముదోల్‌లో రెండిళ్లలో చోరీ | Robbery in Mudhole | Sakshi
Sakshi News home page

ముదోల్‌లో రెండిళ్లలో చోరీ

Published Tue, Sep 8 2015 5:19 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Robbery in Mudhole

ముదోల్ (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లా ముదోల్ పట్టణంలో మంగళవారం వేకువజామున రెండిళ్లలో చోరీలు జరిగాయి. సురేష్, లతీఫ్ అనే వ్యక్తుల ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. వీరిళ్లలో దొంగలుపడి ఆరున్నర తులాల బంగారు నగలు, 30 తులాల వెండి, 31వేల రూపాయల నగదు దోచుకెళ్లారు. ఈ మేరకు బాధితులు మంగళవారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement