రూ.1.50 లక్షల విలువైన గుట్కా స్వాధీనం | rs. 1.50 lakhs worth gutka caught in warangal | Sakshi
Sakshi News home page

రూ.1.50 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

Published Wed, Oct 28 2015 11:39 AM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM

rs. 1.50 lakhs worth gutka caught in warangal

కరీమాబాద్: వరంగల్ నగరంలో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా నిల్వలను పోలీసులు పట్టు కున్నారు. స్థానిక ఎస్సారార్ తోట ప్రాంతంలోని ఓ ఇంట్లో గుట్కా ప్యాకెట్లు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. గోనె సంచుల్లో నిల్వ ఉంచిన రూ.1.50 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. వాటిని సీజ్ చేసి, స్టేషన్‌కు తరలించినట్టు మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ ఎస్సై శ్రీదేవి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుల కోసం విచారిస్తున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement