తెలంగాణ అభివృద్ధికి రూ.30 వేల కోట్ల ప్యాకేజీ | Rs 30 billion package for the development of Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ అభివృద్ధికి రూ.30 వేల కోట్ల ప్యాకేజీ

Published Wed, Jan 6 2016 5:50 PM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM

Rs 30 billion package for the development of Telangana

నీతి ఆయోగ్ తో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో భేటీ వివరాలు పంచుకున్నారు. తెలంగాణ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద రూ. 30 వేల కోట్లు సాయం చేయాలని కోరామని తెలిపారు. తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు రూ400 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదన ఇచ్చినట్లు వివరించారు. మేడారం, కృష్ణా పుష్కరాలకు కేంద్ర నిధులు ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement