తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా భావిస్తున్న మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులకు బడ్జెట్ లో భారీగా కేటాయింపులు జరిపారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా భావిస్తున్న మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులకు బడ్జెట్ లో భారీగా కేటాయింపులు జరిపారు. మిషన్ కాకతీయ కు రూ. 2,083 కోట్లు, వాటర్ గ్రిడ్ కు రూ.4 వేల కోట్లు కేటాయించారు. డ్రిప్ ఇరిగేషన్ కోసం రూ. 200 కేటాయించినట్టు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. గ్రీన్ హౌస్ వ్యవసాయం కోసం రూ.250 కోట్లు కేటాయించారు.