
ఆర్టీసీకి రూ.400 కోట్లు
తెలంగాణలో ఆర్టీసీకి రూ.400 కోట్లు కేటాయించారు.
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీకి రూ.400 కోట్లు కేటాయించారు. ఫ్లై ఓవర్లకు నిర్మాణానికి రూ.1600 కోట్లు, రహదారుల అభివృద్ధి కోసం రూ.2,421 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు.