భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి ఈ నెల 1న జరిగిన వైకుంఠ ఏకాదశి(ఉత్తర ద్వారదర్శనం) సందర్భంగా రూ.41,42,925 ఆదాయం వచ్చినట్లు ఈవో కూరాకుల జ్యోతి తెలిపారు. టికెట్ల ద్వారా రూ.21,56,500, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.4,33,400, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.15,53,025 వచ్చాయని వివరించారు.
ముక్కోటి ఆదాయం 41.42 లక్షలు
Published Thu, Jan 8 2015 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM
Advertisement
Advertisement