ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ దిష్టిబొమ్మల దహనం | RSS , ABVP effigies burning | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ దిష్టిబొమ్మల దహనం

Published Tue, Feb 16 2016 3:08 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

RSS , ABVP effigies  burning

నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో సీపీఎం కార్యకర్తలు మంగళవారం ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఢిల్లీలో సీపీఎం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు రహదారి దిగ్బందనం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement