రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ కండక్టర్ మృతి | rtc conductor killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ కండక్టర్ మృతి

Published Sat, Apr 16 2016 9:35 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

rtc conductor killed in road accident

వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామం వద్ద బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. చనిపోయిన వ్యక్తి వరంగల్ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న అశోక్ అనే వ్యక్తి గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement