
సాక్షి, హైదరాబాద్ : వివిద రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న, అసాధారణ ప్రతిభతో రాణిస్తున్న, నిస్వార్థమైన నిరతితో సేవలందిస్తున్న వారిని గత నాలుగేళ్లుగా ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’లతో ఘనంగా సత్కరిస్తోంది ‘సాక్షి’. 2018కి సంబంధించిన ఈ అవార్డులను ప్రకటించారు. సమాజాభివృద్దిలో భాగంగా.. మల్లికాంబ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థకు సాక్షి ఎక్స్‌లెన్స్‌అవార్డును ప్రకటించారు. యంగ్ అఛీవర్ ఆఫ్ ద ఇయర్‌గా డాక్టర్ ఐవీ నివాస్ రెడ్డి, ఎక్సలెన్స్ ఇన్ ఫామింగ్‌లో చెరుకురి రామారావు, ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్‌లో పి. గాయత్రి, భగవాన్ మహవీర్ జైన్ రిలీఫ్ ఫౌండేషన్ ట్రస్ట్‌కు జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డును ప్రకటించారు. ఇక సినీ రంగం విషయానికొస్తే.. మోస్ట్ పాపులర్ మూవీ ఆఫ్ ది ఇయర్‌గా మహానటి, మోస్ట్ పాపులర్ యాక్టర్‌గా రామ్ చరణ్ ఎంపికయ్యారు. అవార్డుల వివరాలు..
లైఫ్‌టైం అఛీవ్‌మెంట్ అవార్డు : రెబల్‌స్టార్ కృష్ణంరాజు
మోస్ట్ పాపులర్ డైరెక్టర్ : సుకుమార్
మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ : దేవీ శ్రీ ప్రసాద్
మోస్ట్ పాపులర్ సినిమాటోగ్రఫర్ : రత్నవేలు
మోస్ట్ పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : నరేష్
మోస్ట్ పాపులర్ యాక్టర్ (నెగెటివ్ రోల్) : పాయల్ రాజ్‌పుత్
మోస్ట్ పాపులర్ యాక్టర్ : పూజా హెగ్డే
మోస్ట్ పాపులర్ డెబ్యూ హీరోయిన్ : నిధి అగర్వాల్
మోస్ట్ పాపులర్ కమెడియన్ : సునీల్
మోస్ట్ పాపులర్ క్రిటికల్లీ అక్లైమ్‌డ్ మూవీ : గూఢాచారి
మోస్ట్ సక్సెస్‌ఫుల్ బాక్సాఫీస్ హిట్ : ఆర్‌ఎక్స్ 100
డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ద ఇయర్ : రాహుల్ రవీంద్రన్
మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్ (మేల్) : అనురాగ్ కులకర్ణి
మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్ (ఫీమేల్) : చిన్మయి శ్రీపాద
మోస్ట్ పాపులర్ లిరిసిస్ట్ ఆఫ్ ద ఇయర్ : అనంత శ్రీరామ్
ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ : డాక్టర్ రమేష్ కంచర్ల
తెలుగు పర్సన్ ఆఫ్ ద ఇయర్ : మిథాలీ రాజ్
ఎక్సలెన్స్ ఇన్ హెల్త్‌కేర్ : డాక్టర్ బిందుమీనన్ ఫౌండేషన్
జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డు : మహ్మద్ హుస్సాముద్దీన్
జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డు : గరికపాటి అనన్య
జ్యూరీ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డు : డాక్టర్ యాదయ్య
యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ : షేక్ మహ్మద్ ఆరీఫుద్దీన్
యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ : సబీనా జేవియర్
Comments
Please login to add a commentAdd a comment