
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు వర్తించనున్నాయి. 17న స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతాయి. మిషనరీ పాఠశాలలకు ఈ సెలవులు వర్తించవు. నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తన అకడమిక్ క్యాలెండర్‌లో స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment