స్కూల్ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు | School bus accident : 25 students injured | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు

Published Thu, Apr 2 2015 9:24 AM | Last Updated on Sat, Sep 15 2018 4:05 PM

School bus accident : 25 students injured

కరీంనగర్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం భోజన్నపేటలో విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు గురువారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భోజన్నపేట గ్రామంలోని మలుపు తిరిగే సమయంలో బస్సు  అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement