వరంగల్ జిల్లాలోని రాయపర్తిలోగల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సీట్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
వరంగల్: జిల్లాలోని రాయపర్తిలోగల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సీట్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
పాఠశాల పరిధిలో ఎక్కువ గ్రామాలు ఉండటం, అడ్మిషన్ కోరే విద్యార్థుల విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా ఉన్న కారణంగా సీట్ల సంఖ్య పెంచాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పెంపుపై నిర్ణయం తీసుకోకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.