
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా శశాంక్ గోయల్ నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న రజత్‌కుమార్‌ను తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా నిమించింది. కొత్త సీఈఓ కోసం ముగ్గురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. వారిలో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా శశాంక్ గోయల్ పేరును ఖరారు చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం శశాంక్ గోయల్ కార్మిక శాఖ ముఖ్య కారద్యర్శిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment