నల్లగొండలో షీ టీం టెలీఫిల్మ్.. | she team tele film in nalgonda | Sakshi
Sakshi News home page

నల్లగొండలో షీ టీం టెలీఫిల్మ్..

Published Sun, Jun 28 2015 3:47 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

నల్లగొండలో షీ టీం టెలీఫిల్మ్.. - Sakshi

నల్లగొండలో షీ టీం టెలీఫిల్మ్..

నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన 'షీ టీం' విస్తృత ప్రచారం కల్పించేందుకు ఒక 'టెలీఫిల్మ్‌'ను రూపొందిచారు. నల్లగొండ పట్టణంలో ఆదివారం మహిళలకు షీ టీంను చేరువ చేసేందుకు ఒక టెలీఫిల్మ్‌ను తీశారు. ఈ ఫిల్మ్ షూటింగ్‌ను ఎస్బీ డీఎస్పీ లక్ష్మీ ప్రారంభించారు. ఈ టెలీఫిల్మ్ ద్వారా మహిళలను చైతన్య పరచవచ్చని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement