చీటింగ్ కేసులో ఎస్‌ఐపై వేటు.. | si gopal krishna suspense in cheating case | Sakshi
Sakshi News home page

చీటింగ్ కేసులో ఎస్‌ఐపై వేటు..

Published Fri, Feb 16 2018 10:53 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

si gopal krishna suspense in cheating case

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని చైతన్యపురి ఎస్‌ఐ గోపాలకృష్ణపై వేటుపడింది. వివరాలివి.. ఓ చీటింగ్‌ కేసు విషయంలో పోలీస్‌ శాఖ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాక అతను బెదిరిపంపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎస్‌ఐ ప్రజల వద్ద అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీస్‌ శాఖ స్పందించి ఎస్‌ఐ గోపాలకృష్ణను సర్వీసు నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement