నేరగాళ్లకు ఇదో సిగ్నల్‌ | This is the Signal for Criminals: Retired Principal, Miryalaguda | Sakshi
Sakshi News home page

నేరగాళ్లకు ఇదో సిగ్నల్‌

Published Sat, Dec 7 2019 8:09 AM | Last Updated on Sat, Dec 7 2019 8:12 AM

This is the Signal for Criminals: Retired Principal, Miryalaguda - Sakshi

సాక్షి, నల్గొండ : అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌తో నేరగాళ్లకు సిగ్నల్‌ పంపినట్లు అయింది. అత్యాచారాలు, హత్యలు చేయాలంటే నేరగాళ్లకు భయం ఏర్పడాలి. ఎవరైనా నేరం చేయాలని అనుకుంటే ఈ ఘటన గుర్తుకు వచ్చేలా చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మ శాంతిస్తుందని భావిస్తున్నా. దిశకు న్యాయం జరిగింది.  – పందిరి రవీందర్, రిటైర్ట్‌ ప్రిన్సిపాల్,  కేఎన్‌ఎం కళాశాల, మిర్యాలగూడ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement