సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు.
సీఎం కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. మిషన్ భగీరథ పనుల క్షేత్ర పరిశీలనలో భాగంగా జిల్లాకు విచ్చేసిన ఆమె వాజేడులో జరగుతున్న పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి పర్ణశాల, కొత్తగూడెం, వైరా, పాలేరులో వెళ్లి పనులను పర్యవేక్షించనున్నారు.