కల్లు తాగిన పాము | snake Drinks Kallu | Sakshi
Sakshi News home page

కల్లు తాగిన పాము

Published Mon, Apr 3 2017 6:57 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM

కల్లు తాగిన పాము - Sakshi

కల్లు తాగిన పాము

బెల్లంపల్లి: దాహార్తితో జనావాసాలకు వచ్చిన ఓ కింగ్‌కోబ్రా పాముకు నీళ్లు తాగించడం చూశాం.. అది మరవకముందే మరో అరుదైన సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మండుతున్న ఎండలకు బేజారైందో.. కల్లు రుచి చూద్దామనుకుందో గానీ ఓ పాము ఈత కల్లు తాగింది. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ సమీపంలో ఆదివారం పాము ఈత చెట్టుపై ఉన్న లొట్టి(కుండ)లోకి దూరి కల్లు తాగింది. ఈ దృశ్యాన్ని సాక్షి కెమెరాలో బంధించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement