కృష్ణా, గోదావరి బోర్డుల్లో  అడ్మినిస్ట్రేటివ్‌ సభ్యుడిగా సోమేశ్‌ కుమార్‌  | Somesh Kumar is an administrative member of the Krishna and Godavari boards | Sakshi
Sakshi News home page

కృష్ణా, గోదావరి బోర్డుల్లో  అడ్మినిస్ట్రేటివ్‌ సభ్యుడిగా సోమేశ్‌ కుమార్‌ 

Published Tue, Nov 26 2019 1:38 AM | Last Updated on Tue, Nov 26 2019 1:38 AM

Somesh Kumar is an administrative member of the Krishna and Godavari boards - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి బోర్డుల్లో రాష్ట్రం తరఫున అడ్మినిస్ట్రేటివ్‌ సభ్యుడిగా రెవెన్యూ శాఖ స్పెషల్‌ చీఫ్‌సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ పోస్టులో నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సభ్యుడిగా ఉంటారు. అయితే గతంలో శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా సోమేశ్‌ ఉండటంతో ఆయన్నే సభ్యుడిగా నియమించారు. తర్వాత ఆయన్ను రెవెన్యూ శాఖకు బదిలీ చేయడంతో ఆ బాధ్యతలు సీఎస్‌ జోషి చూడాల్సి ఉంది. జోషి వచ్చే నెలలో రిటైర్‌ అవుతుండటంతో సోవేశ్‌నే సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement