కిరాణా షాపులపై పోలీసుల దాడులు | SOT Police raid on grocery stores | Sakshi
Sakshi News home page

కిరాణా షాపులపై పోలీసుల దాడులు

Published Tue, Dec 1 2015 5:02 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

SOT Police raid on grocery stores

ఉప్పల్ (హైదరాబాద్‌) : ఉప్పల్‌లోని కిరాణాషాపులపై మంగళవారం ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ సరుకులను స్వాధీనం చేసుకున్నారు.  6 క్వింటాళ్ల బియ్యం, 28 క్వింటాళ్ల గోధుమలు స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement