కోర్టుకు హాజరైన స్పీకర్ | Speakerattended the court | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన స్పీకర్

Published Tue, May 19 2015 2:58 AM | Last Updated on Mon, Aug 20 2018 6:47 PM

కోర్టుకు హాజరైన స్పీకర్ - Sakshi

కోర్టుకు హాజరైన స్పీకర్

స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సోమవారం వరంగల్ జిల్లా ములుగు సివిల్ కోర్టుకు హాజరయ్యారు.

ములుగు : స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సోమవారం వరంగల్ జిల్లా ములుగు సివిల్ కోర్టుకు హాజరయ్యారు. 2014 శాసనసభ ఎన్నికల సందర్భంగా గణపురం మండలం బంగ్లపల్లిలో పార్టీ కార్యకర్త రాజేశ్వరరావు వద్ద రూ. 20 లక్షలు దొరకగా, ఈ కేసులో రాజేశ్వరరావు ఏ-1గా, మధుసూధనాచారి ఏ-2గా ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆయన కోర్టుకు హాజరు కాగా, కేసు ఈ నెల 29కి వాయిదా పడింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement