రైతు సమస్యలపై ప్రత్యేక కమిషన్
Published Mon, Aug 21 2017 4:03 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
- టీసర్కార్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: తెలంగాణలో రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు రైతుల సమస్యలపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కమిషన్‌ను ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేయాలని, వారిలో ఒకరు హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఉండాలని న్యాయస్థానం సూచించింది.
Advertisement
Advertisement