మంచిర్యాల మండల కేంద్రంలో జిల్లా పోలీసులు గురువారం స్పెషల్‌డ్రైవ్ పెద్ద ఎత్తున నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహన చోదకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఏఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో జరగిన ఈ డ్రైవ్‌లో సుమారు 600 పైగా ద్విచక్ర వాహనదారులు పాల్గొన్నారు.
హెల్మెట్ పై స్పెషల్‌డ్రైవ్
Published Thu, Feb 25 2016 4:28 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement