నేడు భద్రాచలంలో ప్రత్యేక పూజలు | special puja in bhadrachalam temple | Sakshi
Sakshi News home page

నేడు భద్రాచలంలో ప్రత్యేక పూజలు

Published Fri, Jun 26 2015 12:22 PM | Last Updated on Mon, Aug 20 2018 5:39 PM

ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరగున్నాయి.

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరగున్నాయి. అధిక ఆషాడమాసోత్సవాల్లో భాగంగాశుక్రవారం చిత్త నక్షత్రం సందర్భంగా యాగశాలలో స్వామి వారికి సుదర్శన స్నపనం, సుదర్శన జపం, సుదర్శన అష్టోత్తర శతనామార్చన, మహా పూర్ణాహుతి, నివేదన చేయనున్నట్టు దేవస్థానం ఈవో జ్యోతి తెలిపారు. అలాగే, శుక్రవారం ఉదయం లక్ష్మీ తాయారు అమ్మవారికి అభిషేకం, సాయంత్రం అద్దాల మంటపంలో సీతారాములకు బంతులాట నిర్వహించనున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement