తెలంగాణకు ప్రత్యేక వెబ్‌సైట్లు... | Special websites designed for Telangana state | Sakshi
Sakshi News home page

తెలంగాణకు ప్రత్యేక వెబ్‌సైట్లు...

Published Tue, Jun 3 2014 2:20 AM | Last Updated on Sat, Jun 2 2018 3:18 PM

Special websites designed for Telangana state

సాక్షి, హైదరాబాద్: నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక వెబ్‌సైట్లు పనిచేయడం ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ఇ-జీవో వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. దీని ఆధారంగా ప్రభుత్వంలోని వివిధ శాఖల వెబ్‌సైట్లు కూడా ప్రారంభమయ్యాయి. కాగా తెలంగాణ ప్రభుత్వ పోర్టల్ ఈ  జ్ట్టిఞ://జౌజీట.్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ/ఖ్ఛఞౌట్టట.్చటఞ్ఠ ద్వారా అందుబాటులో ఉం టుంది. ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులను ఈ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement