పెన్‌గంగకు పాలాభిషేకం | Special worship to Penganga river | Sakshi
Sakshi News home page

పెన్‌గంగకు పాలాభిషేకం

Published Mon, Aug 31 2015 3:24 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

Special worship to Penganga river

జైనత్ (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ మండలం డొల్లార గ్రామంలో పెన్‌గంగా నదికి సోమవారం ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే బాపూరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement