సౌరశక్తితో స్పీడ్‌ లేజర్‌ గన్స్‌ | Speed Laser Guns with Solar Power | Sakshi
Sakshi News home page

సౌరశక్తితో స్పీడ్‌ లేజర్‌ గన్స్‌

Published Fri, Oct 6 2017 1:09 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM

Speed Laser Guns with Solar Power - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సౌర శక్తితో వాహనాల వేగాన్ని కనిపెట్టే లేజర్‌ గన్స్‌ను ప్రయోగాత్మకంగా గచ్చిబౌలిలోని ఓఆర్‌ఆర్‌పై రోడ్‌సేఫ్టీ డీజీపీ కృష్ణప్రసాద్‌ గురువారం పరిశీలించారు. వాహనాలు ఎంత వేగంతో వెళ్లాలన్న నిర్దిష్టతను ఎల్‌ఈడీ స్క్రీన్‌లో ట్రాకింగ్‌ సిస్టమ్‌ చూపిస్తుందని, వాహనాలు వెళ్తున్న వేగాన్ని కచ్చితత్వంతో ఈ సోలార్‌ లేజర్‌ గన్స్‌ చూపించగలుగుతాయని కృష్ణప్రసాద్‌ తెలిపారు. తెలంగాణలో దాదాపు 500 లేజర్‌ గన్స్‌ అవస రం ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఒక్కో యూనిట్‌ ఖర్చు రూ.10 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement