
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) చైర్మన్‌గా తన్నీరు శ్రీరంగారావు బుధవారం ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు సభ్యులుగా ఎండీ మనోహర్ రాజు (టెక్నికల్), బండారు కృష్ణయ్య (ఫైనాన్స్) ప్రమాణ స‍్వీకారం చేశారు. నగరంలోని ఫ్యాప్సీ భవన ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిస్రా వీరితో ప్రమాణం చేయించారు.
హైద్రాబాద్:నాంపల్లిలోని లక్డ్డికాపుల్,ఫ్యాబ్సిలో తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిక్సిటీ రేగులటోరి కమిషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన టి.శ్రీరంగరావు, టెక్నికల్ మెంబెర్ గా ఎం.డి.మనోహర్ రాజు,ఫైనాన్స్ మెంబెర్గా బి.కృష్ణయ్య,హాజరైన ఛీఫ్ సెక్రటరీ ఎస్. కె.జోషి,స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అజయ్ మిస్రా ప్రమాణం చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment