3న రాష్ట్ర కేబినేట్ సమావేశం | state cabinet meeting on 3 | Sakshi
Sakshi News home page

3న రాష్ట్ర కేబినేట్ సమావేశం

Published Wed, Jun 1 2016 3:25 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM

state cabinet meeting on 3

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం (3న) భేటీ కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. వేడుకల మరుసటి రోజునే కేబినేట్ భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రావిర్భావ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించే నిర్ణయాలతోపాటు వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను కేబినేట్ ఎజెండాలో చేర్చనున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement