
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆదివారం మరోమారు సమావేశమయ్యారు. సీఎల్పీ నాయకుడిగా ఎన్నికైన మల్లు భట్టి విక్రమార్క తరఫున ఆయ న సోదరుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి కాంగ్రెస్ నేతలకు విందు ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని రవి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ విందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఏఐసీసీ కార్యదర్శులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, అనుబంధ సంఘాల చైర్మన్‌లు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యార
Comments
Please login to add a commentAdd a comment